movie offer

    Movie Offer: సినిమా అవకాశం కోసం గొంతు కోసుకున్న యువకుడు

    April 25, 2021 / 09:48 AM IST

    Movie Offer: సినిమాల్లో నటించాలనే పిచ్చి గొంతుకోసుకునేలా చేసింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన శంకరలింగం కుమారుడు మారిముత్తు. యితడు తిరువళ్లూరు జ�

10TV Telugu News