Movie Offers

    సిక్స్ ప్యాక్‌లో నవదీప్.. సూపర్ అంటున్న నెటిజన్స్..

    April 24, 2020 / 05:12 PM IST

    టాలీవుడ్ యువ నటుడు తాజా ఇంటర్వూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. పైకి బ్యాడ్ బాయ్‌లా కనిపిస్తాను కానీ.. నేను అలాంటి వాడిని కాదు. అప్పుడెప్పుడో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా నా పై అలాంటి పేరు పడింది. కానీ బిగ్ బాస్(ఫస్ట�

10TV Telugu News