Home » Movie on Galwan
గాల్వన్ ఇష్యూ పై సినిమా రాబోతుంది. ఇప్పటికే గాల్వాన్ సమస్యపై పలు పుస్తకాలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ లు శివ్ అరోరా, రాహుల్ సింగ్ లు 2020లో జరిగినా గాల్వాన్ సమస్య పై రాసిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తు�