Home » Movie Release
పెద్ద హీరోలు లైన్ లో లేకపోయినా సరే.. చిన్న హీరోలు తంటాలు పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వెయిట్ చేసి చేసి.. ఇప్పుడు వద్దామనుకుంటోన్న లో బడ్జెట్ సినిమాలకు.. మళ్లీ అలాంటి సినిమాలే పోటీగా మారుతున్నాయి.
సమ్మర్ మూవీ సీజన్ లో వరుస బెట్టి సినిమాలు బాక్సాఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. పెద్ద సినిమాలేమో రెండు వారాలకొక స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఆ గ్యాప్ లో చిన్న సినిమాలు వచ్చి లక్ పరీక్షించుకుంటున్నాయి.
సమ్మర్ హీట్ తో పాటు సినిమాల స్పీడ్ కూడా పెరిగిపోయింది. వారానికో సినిమా రిలీజ్ చేసే రోజులు పోయి.. ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ లతో బిజీ అవ్వబోతున్నాయి ధియేటర్లు. ఇప్పటి వరకూ..
క్కడ చూసినా ట్రిపుల్ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. ఫాన్స్ దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోయే ట్రిపుల్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ఆర్ గ్రాండ్..
స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్చి ఫాన్స్ కు సినిమా సీజన్ అయిపోయింది. వరసపెట్టి సినిమాలు, వాటితో పోటీపడుతూ ఓటీటీసిరీస్ లు.. అబ్బో.. ఎంటర్ టైన్ మెంట్..
పవన్, రానా కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ భీమ్లా నాయక్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా పీక్స్ కి చేరేందుకు మరో 24 గంటలు మాత్రమే మిగిలింది.
2021 రేస్ నుంచి.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ ఒకే నెలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ నెలలోనే థియేటర్స్ కి వస్తామంటున్నాయి. ఇప్పుడు కుదరకపోతే అప్పుడు మాత్రం పక్కా అని..