Home » Movie Review Writers
దమ్ముంటే తన సినిమాలను బ్యాన్ చేయండని ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాక వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూల వల్ల బాగా ఆడే సినిమాలు నాశనం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.