Home » movie selection
21 రోజులు.. 1100 కోట్ల కలెక్షన్లు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టుకుని మాట్లాడుకుంటున్నది ఓ కన్నడ డబ్బింగ్ మూవీ గురించి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రాఖీ భాయ్ గురించి.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన మిస్టేక్స్, రాకీభాయ్ క�