Home » Movie Shootings Updates
షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిరుపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది.