Home » Movie Ticket Rates in AP
నా సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గిస్తారు..
తాజాగా పవన్ కళ్యాణ్ దీనిపై కూడా మాట్లాడుతూ.. ''నా సినిమాలు రిలీజయినప్పుడే మీకు ఫ్రెష్ గా ఐడియాలు వస్తాయి. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండొద్దా అంటూ టికెట్ రేట్లు తగ్గిస్తారు. నా సినిమా..............
భీమ్లానాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై వస్తున్న విమర్శలకు.. ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని టఫ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలకు ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డారు.