Home » Movie title
తమిళ స్టార్ హీరో, సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో కూడా మార్కెట్‌ను బాగా పెంచుకుంటున్నారు. ఇటీవల ఖైదీ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని అలరించగా.. ఈ సినిమాకి కార్తీకి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కార్తీ లేటెస్ట్‌గా మరో సినిమాను కూడా తెలుగులో విడు�