Home » Movies Leakage problems
లీకుల భయం వెంటాడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీని. భారీ బడ్జెట్ సినిమాల ఆన్ లోకేషన్ విజువల్స్ తో రచ్చ చేస్తున్నారు లీక్ రాయుళ్లు. ముందే పట్టేసామంటూ పైరసీ ఫోటోలు, పాటలతో సోషల్ మీడియాను..