Home » Movies on sets
Tollywood Movies: టాలీవుడ్ హీరోలంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు.. షూటింగ్స్ అన్నీ జోరుమీదున్నాయి.. ఎన్టీఆర్ – రామ్ చరణ్-రాజమౌళి.. కాంబినేషన్ మూవీ.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి-కొరటాల కాంబినేషన్ మూవీ ‘ఆచార్య’
తెలుగు సినిమాలు - లేటెస్ట్ అప్ డేట్స్.. షూటింగ్ ప్రారంభమైన, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ఇవే..