-
Home » Mozilla Firefox Bug
Mozilla Firefox Bug
Mozilla Firefox : మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. వెంటనే అప్డేట్ చేయండి
September 25, 2022 / 09:43 PM IST
మొజిల్లా ఫైర్ ఫాక్స్.. వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా వాడే బ్రౌజర్లలో ఇదీ ఒకటి. కాగా, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లను కేంద్రం అలర్ట్ చేసింది.