MP Amal Salama

    భార్యని కొడితే జైలుకే..ఐదేళ్ల జైలు..జరిమానా కూడా

    January 27, 2021 / 10:47 AM IST

    Egypt: Wife beaters could face 5 years in jail : భార్యలను తిడుతూ..కొడుతూ..హింసించే భర్తలకు ప్రభుత్వం షాకిచ్చింది. భార్యల్ని కొడితే జైలుకు వెళ్లాల్సిందేనంటోంది. భార్యలను కొట్టే భర్తలకు భయం పుట్టేలా ఈ కొత్తరకంగా రూపొందుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భార్యపై చేయి ఎత్తాలంటే

10TV Telugu News