Home » MP Avinash
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది.