Home » MP Dharmapuri Aravind Kumar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
సంక్రాంతి లోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, పసుపు రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ. 100 నుంచి రూ. 200 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. ఈ రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్లు వెల్ల