Home » MP Elections Preparation
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు.