Home » MP Farmer
గేదె పాలు ఇవ్వకపోతే పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్తాం కదా? కానీ, ఓ రైతు మాత్రం పోలీసుల దగ్గరకు వెళ్లాడు.
లంచం అడుగుతావా నీకు కరెక్టు బద్ది చెబుతా అంటూ ఓ రైతు వినూత్నంగా బదులు చెప్పాడు. ఇది చూసిన లంచగొండి ఆఫీసర్ షాక్ తిన్నాడు. దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పిన రైతు విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ అధికారి లంచం అడిగాడన�