Home » MP Gorantla Madhav Video Call
ఇప్పటికే న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కుపోయిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు. రెండు కులాల మధ్య చిచ్చు రాజేశారు. కమ్మ, కురుబ కులస్తులు సై అంటే సై అంటున్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. సత్వర విచారణ చేయాలని డీజ�
ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఉంటాయని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని.. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యల�