Home » MP Keshineni Nani
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
కొండపల్లి మున్సిపల్ పంచాయితీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని నాని తన ఓటు వేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మాత్రం పాల్గొన్నారు.