Home » MP Konda Vishweshwara Reddy
ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ పత్రాలతో పాటు షూరిటీ ఇవ్వడానికి కొండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసులు న