Home » mp margani vs jakkampudi
mp margani vs jakkampudi: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమంటున్నారు. కొంతకాలంగా ఎంపీ భరత్ రామ్, రాజ