Home » MP MVV Satyanarayana
దస్పల్ల భూకబ్జాల్లో విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే స్వయంగా చెప్పారు. వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తివి నువ్వు.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.
విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది.
పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, విశాఖకు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, యాక్టింగ్ తప్ప ఏమీ లేదని విమర్శించారు.
కిడ్నాప్ కేసు ఓ డ్రామా
విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని పోలీసులు ప్రకటించారు.
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.
విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.