Home » MP Nama Nageswara Rao
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
నామా నాగేశ్వర్రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ (ఈడీ) సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హైదారాబాద్లోని నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.