Home » Mp Nani
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై తెలుగుదేశం నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానీ కోడెల మరణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. కోడెలది