-
Home » MP Navneet Kaur Rana
MP Navneet Kaur Rana
Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
నవనీత్ కౌర్ దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
నవనీత్ కౌర్ దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
Hanuman Chalisa Row : నవనీత్ కౌర్ దంపతులపై శివసేన ఎంపీ సంచలన ఆరోపణలు
Hanuman Chalisa Row : మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యలు పరిష్కారానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు.
Navneet Kaur: ఒకప్పటి తెలుగు హీరోయిన్ నవనీత్ రానాకు వై కేటగిరి సెక్యురిటీ ఎందుకు? శివసేనతో ఆమెకున్న గొడవేంటి?
తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు....
Bombay HC: ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు..రూ.2 లక్షలు జరిమానా
మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమాని విధించింది.