MP Sujana Chaudhary

    వైసీపీ, టీడీపీ కాదన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు

    February 5, 2021 / 07:26 PM IST

    privatization of the Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సమర్థించారు. మాస్టర్‌ పాలసీలో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ఇది వైసీపీనో లేకపోతే త�

10TV Telugu News