Home » MP Vijaysaireddy
ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖలో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.