mParvahan

    ట్రాఫిక్ చెకింగ్.. ఫైన్ పడదు : E- డాక్యుమెంట్లు చూపించండి!

    February 12, 2020 / 12:45 AM IST

    ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేశారు. ట్రాఫిక్ చెకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను చూపించాల్సిందే. లేదంటే.. ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలో ప్రతివాహనదారుడు తమ వాహనానికి సంబం

10TV Telugu News