Home » MPP Shyamala
Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.