-
Home » MPs Suspended
MPs Suspended
లోక్సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
December 19, 2023 / 01:34 PM IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.