Home » mr and mrs
శ్రీముఖి యాంకర్ గా సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. మిస్టర్ అండ్ మిసెస్ అనే టైటిల్ తో ఒకరికి ఒకరు సబ్ టైటిల్ తో ఈ షో రానుంది. టీవీ రంగంలోని పది ఫేమస్ సెలబ్రిటీ జంటలతో ఈ షోని నిర్వహించనున్నారు............