Home » MR King
పెద్ద సినిమాల సీజన్ అయిపోయింది. వరస పెట్టి స్టార్ హీరోలందరూ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేసి మొన్నటి వరకూ వరస పెట్టి మూవీస్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మళ్లీ సమ్మర్ లో సినిమాల సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ ధియేటర్లో చిన్న సినిమాలదే హవా...............
లెజెండరీ లేడీ డైరెక్టర్ విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు శరణ్ కుమార్ హీరోగా, శశిధర్ చావలి డైరెక్ట్ చేస్తున్న పూర్తి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మిస్టర్ కింగ్’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సిన