Mr. tweet

    Elon Musk: ట్విటర్‌లో పేరు మార్చుకున్న మస్క్.. ఇదేమన్నా కామెడీ ఛానలా..!

    January 26, 2023 / 03:36 PM IST

    ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతా పేరును ‘మిస్టర్ ట్వీట్’ అని మార్చుకున్నాడు. ఈ మేరకు మస్క్ ట్వీట్ చేస్తూ.. నా ట్విటర్ ఖాతాపేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నానని, కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్వీటర్ అనుమతించడం లేదంటూ స్మైలీ ఎమోజీతో పోస్టు చ�

10TV Telugu News