Home » mro sujatha
షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటిపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడనే చనిపోయాడు. 2020, జూన్ 17వ తేదీ బుధవారం జరిగింది. కానీ ఆత్మహత్య