-
Home » MRP For Alcohol
MRP For Alcohol
MRP On Alcohol: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్ట్రా చెల్లించాల్సిందే..
October 31, 2021 / 05:34 PM IST
ఎక్సైజ్ విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఆల్కహాల్ పై గతంలో ఉన్న ఎమ్మార్పీ కంటే 10శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ ధరల మార్పులు హోల్ సేల్ ధరలపై కూడా వర్తిస్తుంది.