-
Home » Mrs. World
Mrs. World
Mrs.srilanka winner : మిసెస్ శ్రీలంకకు స్టేజీపైనే ఘోర అవమానం..విజేత కిరీటాన్ని లాగేసిన మిసెస్ వరల్డ్..
April 7, 2021 / 11:05 PM IST
Insult to Mrs. Sri Lanka Pushpika D’Selva on stage :శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో అనూహ్య పరిణామం జరిగింది. అందాల రాణుల ఎంపిక పోటీలో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వాకు స్టేజీ పైనే ఊహించిన అవమానం జరిగింది. ‘‘మిసెస్ శ్రీలంక’’ పోటీ ఫైనల్లో విజేతగా నిలి�