-
Home » Mrunal Thakur at awards event
Mrunal Thakur at awards event
Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో హాట్ పోజులిస్తున్న మృణాల్ ఠాకూర్..
April 30, 2023 / 12:10 PM IST
సీతారామం సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన మృణాల్ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ కూడా పోస్ట్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ అవార్డు వేడుకల కోసం ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులిచ్చింది.