Mrunal Thakur holiday pics

    Mrunal Thakur : హాలిడే పిక్స్‌ని అభిమానులతో షేర్ చేసుకున్న మృణాల్..

    March 17, 2023 / 02:06 PM IST

    సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక హాలిడే పిక్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటుంది.

10TV Telugu News