Mrunal Thakur latest photos

    Mrunal Thakur : హాలిడే పిక్స్‌ని అభిమానులతో షేర్ చేసుకున్న మృణాల్..

    March 17, 2023 / 02:17 PM IST

    సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక హాలిడే పిక్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటుంది.

    Mrunal Thakur : హాలిడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్..

    March 15, 2023 / 09:50 PM IST

    సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్.. తెలుగులో ప్రస్తుతం నాని 30వ సినిమాలో నటిస్తుంది. ఇక ప్రెజెంట్ హాలిడే వెకేషన్‌ లో ఉన్న భామ.. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.