-
Home » Mrunal Thakur new photos
Mrunal Thakur new photos
సింపుల్ లుక్స్‌లో వావ్ అనిపిస్తున్న మృణాల్..
మృణాల్ ఠాకూర్ తన కొత్త ఫోటోషూట్ లో సింపుల్ లుక్స్ తో వావ్ అనిపిస్తున్నారు. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.
హాట్ అందాలతో సోషల్ మీడియాని హీటేక్కిస్తున్న మృణాల్..
మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల్లో పాల్గొనగా.. అక్కడ రెడ్ కార్పెట్ పై హాట్ అందాలతో ఫోటోషూట్ ఇచ్చి సోషల్ మీడియాని ఒక్కసారిగా హీటెక్కించింది.
మనసు దోచేస్తున్న మృణాల్ ఠాకూర్ అందాలు..
మృణాల్ ఠాకూర్ తన కొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చేశారు. ఈసారి సింపుల్ గా పంజాబీ డ్రెస్సులో కనిపిస్తూ మనసు దోచుకుంటున్నారు.
కొంటె చూపులతో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్..
అందాల భామ మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో తన కొంటె చూపులతో కుర్రాళ్ల గుండెల్లో షూట్ చేస్తూ కవ్విస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ మెస్మరైజింగ్ లుక్స్..
మృణాల్ ఠాకూర్ మరో కొత్త ఫోటోషూట్ తో వచ్చేశారు. తాజాగా గ్రీన్ గాగ్రా చోళీలో మెస్మరైజింగ్ లుక్స్ తో మృణాల్ ఆకట్టుకుంటుంది.