Home » Mrunal Thakur
తాజాగా నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
నాని 30వ సినిమాగా హాయ్ నాన్న(Hi Nanna) అంటూ రాబోతున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
హాయ్ నాన్న ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబినేషన్ వస్తున్న VD13 సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ టీజర్‌తో రిలీజ్ డేట్ అండ్ టైటిల్‌పై క్లారిటీ..
తమ్ముడితో ఉన్న ఫోటోలను షేర్ చేసిన మృణాల్ ఠాకూర్. బామ్మర్ది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..
‘హాయ్ నాన్న’తో నాని అక్టోబర్‌లోనే పలకరించబోతున్నాడా..? నాని న్యూ పోస్ట్ వైరల్.
VD13 సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సడెన్ గా VD13 సినిమా రిలీజ్ అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా టైట్ ఫిట్ డ్రెస్‌లో కనపడి అలరించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ నూతన నటిగా సీతారామం సినిమాకు అవార్డు అందుకుంది మృణాల్.
సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా జరగగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు మెరిపించారు.
హాయ్ నాన్న మ్యూజికల్ జర్నీని కూడా మొదలుపెట్టారు. నిన్న సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా నేడు సమయమా.. అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.