Home » MS Dhoni
సాక్షి సింగ్ ధోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు ఎంఎస్ ధోనితో ఆమె ప్రేమను చూపిస్తున్నాయి. డ్యాన్స్, అందమైన భంగిమలతో కూడిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (Pics credit Sakshi Singh insta)
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ (Ram Charan ) సైతం సల్మాన్ బర్త్ డే పార్టీకి హాజరు అయ్యారు.
మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో (IND vs SA) భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
MS Dhoni సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు.
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా నవంబర్ 30వ తేదీన తొలి మ్యాచ్ రాంచీలో
IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్కు సమయం దగ్గర పడుతుంది. దీంతో జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లపై దృష్టి కేంద్రీకరించాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 248 మ్యాచ్ల్లో ఆడాడు.. 4,865 పరుగులు చేశాడు. జట్టును తన కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023లో) అందించారు.
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు.
సెలెక్టర్లు ధోనీని టెస్ట్ కెప్టెన్గా తొలగించాలని నిర్ణయించారు. కానీ, అప్పట్లో ధోని వైపే అదృష్టం ఉంది.
టీమ్ఇండియ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు.