Home » MS Dhoni Avatar Viral
MS Dhoni Hairstyle : మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం ఇన్స్టా వేదికగా షేర్ చేయడంలో వైరల్ అయింది. ఈ ఫొటోకు ‘వన్ అండ్ ఓన్లీ తలా’.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.