Home » MS Dhoni Driving Luxury Car
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మహేంద్రుడు ప్రస్తుతం కుటుంబంతో కలిసి రాంచీలోని తన ఫామ్ హౌస్లో ఆనందంగా గడుపుతున్నాడు.