Home » MS Dhoni Fan
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి మూడు సంవత్సరాలు దాటినా కూడా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు
ధోనిని ప్రత్యక్షంగా వీక్షిద్దామని వచ్చిన ఓ చెన్నై అభిమానికి వింత అనుభవం ఎదురైంది.