Home » ms dhoni goes to coaching side
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని, వ్యాఖ్యాతగా కాకుండా కోచ్ గా వెళ్తారని పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన కనేరియా.. ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని త్వరలో కోచింగ్ రంగంలోక�