Msaf

    ఏపీలో రూ.1200కోట్ల పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్

    November 7, 2020 / 08:04 AM IST

    AP Steel plant: స్టీల్‌ తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఎమ్మెస్ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్‌ఏఎఫ్‌) కొత్తగా స్టీల్‌ ప్లాంటును నెలకొల్పేందుకు సిద్దమైంది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్త�

10TV Telugu News