Home » MSME Recruitment
రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.