Home » MSP Panel
కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే
పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక