Home » MSSC Scheme
Post Office Scheme : భారత ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023లో ప్రారంభించింది. రెండు ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్కీమ్ మార్చి 31తో ముగియనుంది.
MSSC Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో పెట్టుబడికి తక్కువ సమయం మాత్రమే ఉంది.